రాయదుర్గం: పోగొట్టుకున్న ఫోన్ రికవరీ చేసిన పోలీసులు

59చూసినవారు
రాయదుర్గం: పోగొట్టుకున్న ఫోన్ రికవరీ చేసిన పోలీసులు
రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో వ్యక్తి పోగొట్టుకున్న సెల్ ఫోన్ ల ను పోలీసులు టెక్నాలజీ సాయంతో గుర్తించి బాధితుడికి అప్పగించారు. సీఐ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రాయదుర్గం పట్టణానికి చెందిన నాగభూషణం పనిమీద వెళ్తుండగా మార్గంమధ్యలో సెల్ ఫోన్
పోగొట్టుకున్నాడు. వెంటనే రాయదుర్గం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. సీఐ టెక్నాలజీ ఆధారంగా సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని బాధితుడికి ఎస్సై బాలరాజు అందజేశారు.

సంబంధిత పోస్ట్