కౌంటింగ్ హాలు నుండి వెనుదిరిగిన మెట్టు

1908చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రౌండ్ రౌండ్ కు తన ఆదిక్యాన్ని కొనసాగిస్తున్నారు. దాదాపుగా 16వ రౌండ్లు పూర్తయ్యేసరికి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ 27 వేల పైచిలుకు ఓట్లతో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డిపై ఆదిక్యం కనబరిచారు. దీంతో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి కౌంటింగ్ హాల్ నుండి వెనుదిరిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్