జగన్‌పై ట్రోల్స్

24016చూసినవారు
ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కూటమి సునామీ సృష్టిస్తోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ (88)ను దాటేసి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు గతంలో చేసిన వ్యాఖ్యలను టీడీపీ అభిమానులు సోషల్ మీడియలో ట్రోల్స్ చేస్తున్నారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్