సంబరాల్లో మునిగిపోతున్న కూటమి ఫ్యాన్స్ (వీడియో)

82581చూసినవారు
ఏపీ వ్యాప్తంగా కూటమి హవా కొనసాగుతోంది. దాదాపు అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో టీడీపీ-జనసేన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. రాయలసీమలోను కూటమి మెజారిటీతో దూసుకుపోతుంది.

సంబంధిత పోస్ట్