టెక్స్ టైల్స్ పార్కు అభివృద్ధికి పెద్దపీట వేస్తాం

63చూసినవారు
రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కును అభివృద్ధి చేయనున్నామని రాష్ట్ర బీసి సంక్షేమ మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. గురువారం రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులుతో కలిసి రాయదుర్గం టెక్స్ టైల్స్ పార్కును మంత్రి సందర్శించారు. మంత్రి మాట్లాడుతూ పూర్వం దేవతలు చేసే యజ్ఞాలను రాక్షసులు భగ్నం చేసినట్లు గడిచిన అయిదేళ్లలో జగన్ టీడీపీ హయాంలో అభివృద్ధి చెందిన చేనేత పరిశ్రమను గాలికొదిలేశారని మంత్రి మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్