టెక్స్ టైల్స్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తాం: మంత్రి

63చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని టెక్స్ టైల్స్ పార్క్ ను పరిశీలించేందుకు గురువారం బీసీ సంక్షేమ శాఖ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత రావడంతో ఆమెకు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, ఆర్డీవో రాణి సుస్మిత స్వాగతం పలికారు. మంత్రి టెక్స్ టైల్స్ పార్క్ ను పరిశీలించి అక్కడ పనిచేస్తున్న వర్కర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాయదుర్గంలోని గార్మెంట్స్ అసోసియేషన్ వారి సమస్యలను మంత్రి దృష్టికి తేవడంతో పరిష్కరిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్