ఆర్థిక సంబంధ సమస్యను రాజకీయ సమస్యగా మార్చకండి: సీఐ శ్రీధర్

1068చూసినవారు
శింగనమల మండలం చిన్నజలాలపురం ఘటనపై శింగనమల సీఐ శ్రీధర్ మంగళవారం స్పందించారు. బొమ్మన శ్రీరామిరెడ్డి, పట్నం నాగేష్ ల మధ్య జరిగిన సమస్య ఆర్థిక లావాదేవీల సమస్య అని అది ఎటువంటి రాజకీయ సంబంధ సమస్య కాదని వివరించారు.

సంబంధిత పోస్ట్