హైడ్రాకు తాత్కాలిక బ్రేక్

51చూసినవారు
హైడ్రాకు తాత్కాలిక బ్రేక్
తెలంగాణలో హైడ్రాకు ముందు మంచి పేరు వచ్చినా ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత రావడంతో సర్కార్ వెనక్కి తగ్గింది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని అధికారులు గుర్తించారు. దీంతో తాత్కాలికంగా హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ వేసి, అందరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని హైడ్రా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్