శ్రీ గూగూడు కుళాయి స్వామి అగ్నిగుండ ప్రవేశం

1895చూసినవారు
తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గూగూడు కుళాయి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం స్వామి అగ్నిగుండ ప్రవేశం చేశారు. స్వామి వారి దర్శనం కోసం, స్వామి అగ్నిగుండ ప్రవేశం చూడ్డానికి నార్పల మండలం గూగూడుకు లక్షలాదిమంది తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలలో మొహరం వేడుకలు అంటేనే గుర్తుకు వచ్చేది గూగూడు కుళాయిస్వామి బ్రహ్మోత్సవాలు, స్వామివారి అగ్నిగుండ ప్రవేశంతో భక్తాదులులు తరించిపోయారు.

సంబంధిత పోస్ట్