బాలుడు ఆచూకీ తెలపండి

2588చూసినవారు
బాలుడు ఆచూకీ తెలపండి
నార్పల మండలం కేశేపల్లి గ్రామంలో ఓ బాలుడు తప్పిపోయిన సంఘటన శుక్రవారం జరిగింది. గ్రామంనకు చెందిన 8వ తరగతి రేవంత్ కుమార్ ఇంటినుండి వెళ్ళిపోయాడు. ఇప్పటివరకు ఇంటికి తిరిగిరాలేదు. నార్పల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అచూకీ తెలిస్తే నార్పల ఎస్సై సెల్ నెంబర్ కు 9490107853 సమాచారం అందించగలరని పోలీసులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్