గార్లదిన్నె: యువకుడిపై పోక్సో కేసు నమోదు

63చూసినవారు
గార్లదిన్నె: యువకుడిపై పోక్సో కేసు నమోదు
యువతిని అపహకరించిన కేసులో నిందితుడిగా ఉన్న సుధీర్ అనే యువకుడిపై శనివారం పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గార్లదిన్నె మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని కొప్పలకొండ గ్రామానికి చెందిన సుధీర్ 26న రాత్రి ద్విచక్ర వాహనంపై బలవంతంగా తీసుకెళ్లాడు. 27న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు కర్ణాటక ప్రాంతం బళ్లారిలో ఉన్నట్లు గుర్తించి పోలీసు స్టేషన్కు తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్