యల్లనూరులో రేపు సర్వసభ్య సమావేశం

59చూసినవారు
యల్లనూరులో రేపు సర్వసభ్య సమావేశం
యల్లనూరులో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వాసుదేవ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో మండల అధ్యక్షురాలు గంగాదేవి ఆధ్వర్యంలో మండల అభివృద్ధి, సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు మండల ప్రగతి నివేదికలతో తప్పకుండా హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్