గార్లదిన్నె మండలంలో రెండు రోజులు గ్రామసభలు

82చూసినవారు
గార్లదిన్నె మండలంలో రెండు రోజులు గ్రామసభలు
గార్లదిన్నె మండల వ్యాప్తంగా బుధవారం నుంచి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దినసరి కూలీలకు ఉపాధి కల్పించుటకై గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో యోగానంద రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ 6, 7వ తేదీలలో గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి సర్కులర్ లోని సూచనల మేరకు పనులు గుర్తించి అధికారుల దృష్టికి తేవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్