పుట్లూరు మండలంలోని చెర్లో పల్లి, శనగలగూడూరు గ్రామాల్లో సోమవారం ఏఓ కాత్యాయిని ఆధ్వర్యంలో పంటకోత ప్రయోగాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చెర్లోపల్లి గ్రామంలోని రైతు మల్లికార్జునరావు మొక్కజొన్నపంట పొలంలో 5 ఇంటు 5 నిష్పత్తిలో పంటకోత వచ్చిందన్నారు. అలాగే ప్రయోగం నిర్వహించగా 30. 250 కిలోల దిగుబడి రైతు శివశంకర్ పొలంలో 10. 750 కిలోల దిగుబడి వచ్చిందన్నారు.