టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆసక్తికర ఫ్లెక్సీ

4729చూసినవారు
అనంతపురం జిల్లా సింగ‌న‌మ‌ల శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆసక్తికర ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత త‌న‌ను అభినందించేందుకు వ‌స్తున్న కార్యకర్తలు బొకేలు, పూల హారాలు, శాలువాలు తీసుకురావద్దని ఫ్లెక్సీలో రాశారు. వాటికి బ‌దులుగా విద్యార్థుల కోసం నోట్ బుక్స్, పెన్నులు తీసుకరావాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్