పెద్దవడుగూరులో ఒకరిపై కేసు నమోదు

60చూసినవారు
పెద్దవడుగూరులో ఒకరిపై కేసు నమోదు
పెద్దవడుగూరు మండలంలోని క్రిష్టిపాడులో పొలానికి వెళ్లే రస్తా విషయంలో శుక్రవారం గొడవ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో హాజీ అనే వ్యక్తి జిలాని బీ, ఆమె కుమారుడు అల్లావలిలపై దాడి చేసి గాయపరిచాడు. బాధితుల ఫిర్యాదు మేరకు హాజీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న రెడ్డప్ప తెలిపారు.

సంబంధిత పోస్ట్