తాడిపత్రిలో జరిగిన హత్య కేసులో నిందితుల అరెస్ట్

61చూసినవారు
తాడిపత్రిలో జరిగిన దారుణ హత్యకు వివాహేతర సంబంధం కలిగి ఉన్నారన్న అనుమానంతో హత్య చేసినట్లు డీఎస్పీ జనార్దన్ నాయుడు పేర్కొన్నారు. తాడిపత్రి లో డీఎస్పీ మాట్లాడుతూ నూరుల్లా అనే వ్యక్తి తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో నజీర్ బాష కక్ష పెంచుకున్నారు. నూరుల్లా ను నజీర్ బాష, జాఫర్ వలి, మౌలాలి కలిసి హత్య చేసినట్లు తెలిపారు. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డి. ఎస్. పి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్