తాడిపత్ర లో పేకాటరాయుళ్ల అరెస్టు

66చూసినవారు
తాడిపత్ర లో పేకాటరాయుళ్ల అరెస్టు
తాడిపత్రి మండలంలోని కడపరోడ్డులో ఉన్న రవి తేజ ఫంక్షన్ హాలు సమీపంలో మంగళవారం ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ. 2070 నగదు స్వాధీనం చేసుకున్నామని ఏఎస్ఐ గౌస్ భాష తెలిపారు. అందిన సమాచారం మేరకు సిబ్బందితో దాడులు చేశామని చెప్పారు.

సంబంధిత పోస్ట్