నాకు దూరం కావొద్దు ప్లీజ్: జేసీ ప్రభాకర్ రెడ్డి

62చూసినవారు
తాడిపత్రి నియోజకవర్గంలో 25 మందే ఇసుక తోలుుకుంటున్నారని, వాళ్లంతా తనకు ఆప్తులని, ఐదేళ్లు తనతో పాటే ఉన్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇసుక మైనింగ్ మానుకోండని తన అనుచరులకు జేసీ ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దయచేసి ఇసుక మైనింగ్ చేయొద్దన్నారు. గతంలో తాను వైసీపీ ప్రభుత్వం ఇసుక మైనింగ్ పై గ్రీన్ ట్రైబ్యునల్ కు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో వీ దయవల్లే తాను పోలీసు స్టేషన్ నుంచి బయటపడ్డానన్నారు.

సంబంధిత పోస్ట్