ఇంటింటికి వెళ్లి బిజెపి సభ్యత్వాలు

60చూసినవారు
ఇంటింటికి వెళ్లి బిజెపి సభ్యత్వాలు
తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్ 208 బూత్ లో బిజెపి పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికి వెళ్లి బిజెపి ఉచిత సభ్యత్వ నమోదు చేయించారు. దేశ ప్రధాని నరేంద్రమోడి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలను మహిళలకు ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్