వ్యవసాయ మోటారు చోరీ

72చూసినవారు
వ్యవసాయ మోటారు చోరీ
పెద్దవడుగూరుకు చెందిన రంగనాయకులు అనే రైతు పొలంలో శుక్రవారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వ్యవసాయ మోటారును ఎత్తు కెళ్లారు. తనకున్న రెండెకరాల పొలంలో వేరుసెనగ, పత్తి పంటలను సాగుచేయగా పొలంలో అమర్చిన వ్యవసాయ మోటారును ఎత్తుకెళ్లినట్లు చెప్పారు. దీంతో దాదాపు రూ. 50 వేల దాకా నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ఈవిషయంపై పోలీసులకు సమాచారం అందించానని చెప్పారు.

సంబంధిత పోస్ట్