ఘనంగా సీతారాముల ఉత్సవం

71చూసినవారు
ఘనంగా సీతారాముల ఉత్సవం
పెద్దపప్పూరు మండల కేంద్రంలోని రామకోటి కాలనీలో సీతారామస్వామి ఉత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్వామికి అభిషేక పూజలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. గ్రామస్థులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలోని పెన్నానదిలో భక్తులు సందడి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్