పేదలకు ఇళ్ల పట్టాలందించాలి

55చూసినవారు
తాడిపత్రి మండలంలోని యల్లనూరు రోడ్డులో ఉన్న ప్రభుత్వ భూమిని అధి కారులు స్వాధీనం చేసుకుని, పట్టణంలో ఇళ్లులేని నిరుపేదలందరికీ స్థలాలివ్వాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించి, వినతి పత్రాన్ని అందజేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులు శ్రీనివాసులు, చంద్రశేఖర్, లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్