యాడికి మండలంలో మద్యం దుకాణాలు దక్కింది వీరికే

51చూసినవారు
యాడికి మండలంలో మద్యం దుకాణాలు దక్కింది వీరికే
యాడికి మండలంలో 3 మద్యం దుకాణాలకు సోమవారం అధికారులు లాటరీ నిర్వహించారు. అలాగే అనంతపురం పట్టణంలోని జెఎన్ టియు లో జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు. లాటరీలో నెంబర్ 68, 69 దుకాణాలు జయరాముడు, 70 వ దుకాణం రాంమోహన్ అనే వ్యక్తులు దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్