నరసాపురం గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్గా నాగరాజు

64చూసినవారు
నరసాపురం గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ చైర్మన్గా నాగరాజు
పెదవపూర్ మండలం నరసాపురం గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్ లో స్కూల్ కమిటీ ఎలక్షన్లో చైర్మన్గా శ్రీ చందా నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

సంబంధిత పోస్ట్