పెద్దవడుగూరు మండలంలో నాకాబంది

79చూసినవారు
పెద్దవడుగూరు మండలంలో నాకాబంది
జిల్లా ఎస్పీ జగదీష్, డీఎస్పీ రామకృష్ణుడు ఆదేశాల మేరకు పెద్దవడుగూరు మండలంలోని సమస్యాత్మక గ్రామం చిన్నవడుగూరులో ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో చిన్నవడుగూరులో శనివారం తెల్లవారుజామున పర్యటించి అనుమానితుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అనంతరం ప్రజలతో మమేకమై గ్రామసభ నిర్వహించారు. ఘర్షణల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవనం సాగించాలని కోరారు ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్