గొడవలకు ఆస్కారం ఇవ్వకూడదు: ఎస్పీ

74చూసినవారు
గొడవలకు ఆస్కారం ఇవ్వకూడదు: ఎస్పీ
తాడిపత్రిలో ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సీ గౌతమిశాలి తెలిపారు. గురవారం ఆమె పట్టణ, గ్రామీణ పోలీస్ స్టేషన్ లో పలు దస్త్రాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తాడిపత్రి, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా గొడవల్లో పాల్గొన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఘర్షణలకు పాల్పడతారనే అనుమానం ఉన్న వారిని బైండోవర్ చేసి ఎలాంటి ఘర్షణలకు పాల్పకుండా చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్