పృథ్వీరాజ్‌పై అరెస్ట్ వారెంట్

77చూసినవారు
పృథ్వీరాజ్‌పై అరెస్ట్ వారెంట్
భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్‌కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను జులై 15న వాయిదా వేసింది. నెలకు రూ.22 వేల మనోవర్తితో పాటు బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని పృథ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి పిటిషన్ దాఖలు చేసింది.

సంబంధిత పోస్ట్