మైనింగ్ ఏడీగా ఓబుళరెడ్డి బాధ్యతలు

50చూసినవారు
మైనింగ్ ఏడీగా ఓబుళరెడ్డి బాధ్యతలు
తాడిపత్రి మైనింగ్ ఏడీగా ఓబుళరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న నాగయ్య నరసరావుపేటకు బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో మార్కాపురం నుంచి ఆయన వచ్చినట్లు తెలిపారు. తాడిపత్రి పరిధిలో శాఖ పరంగా ఉన్న పలు విషయాలపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్