పెద్దవడుగూరు: వాహనం ఢీకొని జింక మృతి

60చూసినవారు
పెద్దవడుగూరు: వాహనం ఢీకొని జింక మృతి
గుర్తుతెలియని వాహనం ఢీ కొన్న ఘటనలో ఓ కృష్ణ జింక మృతి చెందింది. పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం కొట్టాలపల్లి వైపు ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు వెళ్లిందని, అప్పుడే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేశారు. ఘటనపై అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్