ఏపీలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

78చూసినవారు
ఏపీలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో రెండు రోజుల క్రితమే ఇంట్లో ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. దుర్వాసన రావడంతో చుట్టపక్కల వాళ్లు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ముగ్గురు ఉరేసుకుని కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్