తాడిపత్రి: టెక్ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్

53చూసినవారు
తాడిపత్రి: టెక్ కళాశాలలో ప్లేస్మెంట్ డ్రైవ్
తాడిపత్రి పట్టణ సమీపంలోని తాడిపత్రి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం హైదరాబాద్ కు చెందిన ఐకేర్ అకాడమీ కంపెనీ వారు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి ఐకేర్ కంపెనీ సిఇఓ దుర్గా నరేష్ అపాయింట్మెంట్ లెటర్లను అందచేశారు.

సంబంధిత పోస్ట్