ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని పూజలు

66చూసినవారు
కొద్ది రోజులుగా చికున్ గున్యా జ్వరంతో బాధపడుతున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకుని ప్రజల్లోకి రావాలని కోరుతూ పట్టణంలోని టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు శనివారం పలు ఆలయాలు, మసీదు, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బుగ్గరామలింగేశ్వర స్వామి, చింతల వెంకటరమణస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిద్దిబాషా దర్గా, సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు జరిపారు.

సంబంధిత పోస్ట్