జేసీపీఆర్ కు అర్చకుల ఆశీర్వాదం

56చూసినవారు
జేసీపీఆర్ కు అర్చకుల ఆశీర్వాదం
తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ని పట్టణంలోని ఆయన నివాసంలో శుక్రవారం బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు నందస్వామి, గిరీష్ స్వామి ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు. జేసీపీఆర్ కు వేదమంత్రాల నడుమ శాలువా కప్పి, ఆశీర్వదించారు. రెండునెలలుగా ఆయన హైదరాబాద్ లో చికిత్స తీసుకుని గురువారం తాడిపత్రికి వచ్చిన విషయం విదితమే. శుక్రవారం ఉదయం అర్చకులు ఇంటికి వెళ్లి ఆశీర్వదించారు.

సంబంధిత పోస్ట్