తాడిపత్రి: పురాతన ఆలయాలను పరిరక్షించండి

55చూసినవారు
తాడిపత్రి పట్టణంలో రాయల కాలంలో హంపి తరువాత అంత వైభవంగా బుగ్గరామలింగేశ్వర ఆలయాన్ని నిర్మించారని, వాటిని పరిరక్షించే బాధ్యత ప్రజలపై ఉందని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ డబ్బులు మాత్రమే ఉంటే సరిపోదని, దైవభక్తి కూడా అందరూ కలిగి ఉండాలని, అప్పుడే జీవి తానికి అర్థం ఉంటుందని జేసీ అన్నారు.

సంబంధిత పోస్ట్