వ్యక్తిపై కేసు నమోదు

61చూసినవారు
వ్యక్తిపై కేసు నమోదు
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన భార్గవ రాయుడు పై బుధవారం కేసు నమోదు చేసినట్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయిప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియాలో అతను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు పలువురు తమకు ఫిర్యాదు చేశారని, దీంతో ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్