పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

84చూసినవారు
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
తాడిపత్రి యల్లనూరు రోడ్డులోని బైపాస్ రోడ్డు పక్కలోనే పెద్దఎత్తున చెత్తను పడేస్తున్నారు. పట్టణంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను కొంతమంది పురపాలక సిబ్బంది రోడ్డు పక్కలోనే పడేస్తున్నారు. ఈ దారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. చెత్తను పడేస్తుండటంతో రహదారిపై పడుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాహనదారులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్