తాడిపత్రి: మందకృష్ణ మాదిగను కలిసిన కౌన్సిలర్ మల్లికార్జున్
By B. Sanjeevulu 70చూసినవారుఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగను శనివారం తాడిపత్రి పట్టణంలోని 30వవార్డు కౌన్సిలర్ మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతపురంలో జరిగిన మాదిగల ఆత్మీయ సభకు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగకు కౌన్సిలర్ మల్లికార్జున్ పుష్పగుచ్చం అందచేసి స్వాగతం పలికారు.