మాజీ మంత్రి పేర్ని నానిపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆదివారం ధ్వజమెత్తారు. ఇటీవల రేషన్ బియ్యం అవకతవకలపై పేర్నినాని భార్యపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనను ఉద్దేశించి జేసీ ఫైర్ అయ్యారు. 'మా మీద కేసులు పెట్టినప్పుడు ఆడవాళ్లు గుర్తుకురాలేదా? పవన్, బాబు మంచివారు కాబట్టే ఊరుకున్నారు. నువ్వు తప్పు చేశావు కాబట్టే మొహంలో రక్తపు చుక్క లేదు ' అని మండిపడ్డారు.