తాడిపత్రి: జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ మృతి

76చూసినవారు
తాడిపత్రి: జూనియర్ అసిస్టెంట్ అనిల్ కుమార్ మృతి
తాడిపత్రి మండల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న అనిల్ కుమార్ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. తహశీల్దార్ రజాక్ వలీ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ కర్నూలు ఆసుపత్రిలో మరణించారన్నారు. అనిల్ కుమార్ మృతి పట్ల అధికారులు, కార్యాలయ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్