స్కేటింగ్ లో సత్తాచాటిన తాడిపత్రి విద్యార్థులు

54చూసినవారు
స్కేటింగ్ లో సత్తాచాటిన తాడిపత్రి విద్యార్థులు
అనంతపురంలోని 36వ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్ షిప్ మాక్ రోలర్ స్కేటింగ్ అకాడమీలో జరిగిన సెలక్షన్ లో తాడిపత్రికి చెందిన శివ స్పీడ్ స్కేటింగ్ అకాడమీ విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు. ఇందులో బిల్లివికారెడ్డి -గోల్డ్, సిల్వర్, ఉమర్ 2 సిల్వర్, సునైనా గోల్డ్, సిల్వర్, మనోహర్ 2 గోల్డ్, 1 బ్రాంజ్, ప్రకృతి రెండు సిల్వర్లు, ముక్తేశ్వరి 3 గోల్డ్, తదితరులు మెడల్స్ సాధించినట్లు కోచ్ శివ సోమవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్