తాడిపత్రి: కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా సూర్య నారాయణరెడ్డి

79చూసినవారు
తాడిపత్రి: కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా సూర్య నారాయణరెడ్డి
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా రెండోసారి సూర్యనారాయణరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనపై నమ్మకం ఉంచి రెండవసారి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపగా, పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్