యాడికి: 'అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి'

66చూసినవారు
యాడికి: 'అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి'
యాడికి మండలం పిన్నేపల్లిలోని అంగన్వాడీ కేంద్రం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తహశీల్దార్ ప్రతాప్ రెడ్డికి బుధవారం గ్రామస్థులు విన్నవించారు. గ్రామానికి చెందిన మారెన్న, సుంకన్న, సూర్యనారాయణ, మస్తాన్, కిషోర్, రాము, తదితరులు బుధవారం తహశీల్దార్ ను కలిసి అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్