నేడు ఓబులేసు కోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం

71చూసినవారు
నేడు ఓబులేసు కోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం
తాడిపత్రి మండలంలోని ఓబులేసుకోనలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈనెల 18న ఉదయం 8 గంటలకు కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ వారి కల్యాణోత్సవం అనంతరం ప్రాకారోత్సవం, అన్నప్రసాద వితరణ, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్