వీణా వినోదిని అలంకారంలో వాసవీమాత

61చూసినవారు
వీణా వినోదిని అలంకారంలో వాసవీమాత
జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం తాడిపత్రి పట్టణంలో కన్యకాపరమేశ్వరీదేవి వీణా వినోదిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. వైశాఖ శుద్ధ అష్టమి రోజు కావడంతో ఆర్యవైశ్యులు తమ ఇష్టదైవమైన వాసవి మాతకు విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారి మూలవిరాట్కు పంచా మృతాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 10 గంటలకు వాసవీదేవికి లక్ష పుష్పార్చన కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్