ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పెద్దారెడ్డిని గెలిపించండి

63చూసినవారు
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పెద్దారెడ్డిని గెలిపించండి
తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి గెలిపించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. పట్టణంలోని హరిజనవాడలో ఆయన పర్యటించి ప్రజల యోగ క్షేమాలను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్