యాడికి: విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించిన కలెక్టర్

50చూసినవారు
యాడికి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. అనంతరం తానే స్వయంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్