యాడికి: బాల్య వివాహాలను అరికడదాం

79చూసినవారు
యాడికి: బాల్య వివాహాలను అరికడదాం
బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఐసీడీఎస్ తాడిపత్రి సీడీపీఓ సాజిదాబేగం తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలనపై శనివారం యాడికి మండలకేంద్రంలోని సమావేశ భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాల వలన అనేక అనర్దాలు చోటు చేసుకుంటాయన్నారు. ఇలాంటి వివాహాల వల్ల బాలికల జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించరాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్