అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండల అధికారి పెన్షన్ తనిఖీ పేరుతో సచివాలయ ఉద్యోగ పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని యాడికి సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు శనివారం ఈవో ఆర్డీ శశికళకు ఫిర్యాదు చేశారు. సచివాలయ జేఏసీ నాయకులు మాట్లాడుతూ సచివాలయం ఉద్యోగి పట్ల అమర్యాదకగా ప్రవర్తించిన అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.