ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా 6వ రోజుగా పల్లె పండుగ-పంచాయితి వారోత్సవాలలో జనసేన పార్టీ మండల కన్వీనర్ అచ్చనాల కేశవ్ పాల్గొన్నారు. వజ్రకరూరులో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ వెంకటేష్, కటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.